సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని తిలక్ నగర్ లో అంబేద్కర్ అసోసియేషన్ ఆశయ సాధన కమిటీ కుడి తొట్టి ఆండ్రూపాల్ ని పరామర్శించి ధైర్యం చెప్పి పండ్లు బ్రెడ్ ఇచ్చి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆండ్రూపాల్ కొన్ని రోజుల నుంచి కిడ్నీ మరియు లివర్ ప్రాబ్లంతో బాధపడుతూ మంచానికి పరిమిత అయ్యాడు బాధితుడికి భార్య ఇద్దరు పిల్లలు అసలే పేద కుటుంబం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యానికి ఖర్చు చేయడంతో కుటుంబం చాలా దీనత్వంలో పడింది. ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి సహాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోలపూడి యోహన్. సి ఎస్ ఐ చర్చి సెక్రటరీ మాదా ఏసు. కోల్లపూడి ఏసురత్నం. కుడితొట్టి ఇర్మియ. నూకతొట్టి ప్రమోద్. కోల్లపూడి సతీష్. కోల్లపూడి కాంతయ్య. సివినేని అబ్రహం. భారతం జయరాజు. దగ్గుపాటి పేతురు. మామిడి దావీదు. కోల్లపూడి పద్మ. మామిడి కాంతమ్మ. కుడుతొట్టి వినోద. మామిడి విజయ.విజయ్ రాణి. పాల్గొని పరామర్శించారు.
-----------------------
Admin