సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ / తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను సోమవారం సుల్తానాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ... కృష్ణ సాయి మెడికల్ స్టోర్ ఎదురుగా ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నగనూరి అశోక్ కుమార్, మాడురి ప్రసాద్, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి ఎల్లంకి రాజన్న,, జిల్లా ప్రధాన కార్యదర్శి (వాసవి క్లబ్ జోన్ 1చైర్మన్) అల్లంకి లింగమూర్తి, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అనుగం వెంకటరాజయ్య, ముస్త్యాల కృష్ణమూర్తి, ముస్త్యాల కిషన్, శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, అల్లంకి ఆనందం, అల్లంకి వీరేశం, జిల్లా మహిళా అధ్యక్షురాలు పల్లా అపర్ణ సురేష్,, పట్టణ మహిళా అధ్యక్షురాలు రామిడి హాసిని, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు యాంసాని రమాదేవి, జోన్ చైర్పర్సన్ బాదం వాణి, కొమురవెల్లి శివ లీల, అల్లంకి పద్మావతి, తోడుపునూరి కవిత, వాసవి క్లబ్ అధ్యక్షులు కాసం సత్యనారాయణ, కోశాధికారి అల్లంకి హరీష్ కుమార్,సిరిపురం రమేష్, బాదం ఉమా శంకర్, మాజీ ఉపసర్పంచ్ అల్లంకి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి పల్ల సురేష్ ,శివనాత్రి ప్రసాద్ , అల్లెంకి అరుణ్, కృష్ణ సాయి మెడికల్ స్టోర్ అధినేత బొడ్ల శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్, రామిడి శ్రీనివాస్, పుల్లూరి రమేష్ , కొమురవెల్లి శ్రీనివాస్ మరియు పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గం సుల్తానాబాద్
-----------------------
Admin