సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : జాతరలో అపశృతి బాలుడి మృతి...కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయపేట గ్రామం భీమేశ్వరాలయం జాతరలో ఆపశుద్ధి చోటుచేసుకుంది డిఎస్పి శ్రీనివాసులు వివరాల ప్రకారం మౌని అమావాస్యను పురస్కరించుకొని ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలు తరలివచ్చారు రాజంపేట మండలం కొండాపూర్ తాండకు చెందిన మనోజ్ శేఖర్ 14 వయస్సు తల్లిదండ్రులతో కలిసి జాతరకు వచ్చాడు వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు పేర్కొన్నారు సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు తాడ్వాయి మండలం పోలీసులు కేసు నమోదు చేసుకుని తెలిపారు...
-----------------------
Admin