Sunday, 26 July 2026 01:03:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రామకృష్ణ -వివేకానంద భావ ప్రచార పరిషత్ సమావేశాలు విజయవంతం చేయాలి...

Date : 19 January 2024 10:38 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ప్రజాభవన్ (టౌన్ హాల్) నందు రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఐదవ వార్షిక మహోత్సవ సమావేశాలను విజయవంతం చేయాలని రామకృష్ణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గజ్జి ప్రభాకర్ దేవులపల్లి సుబ్రమణ్య శర్మ లు తెలిపారు. స్తానిక రామకృష్ణ సేవా సమితి లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రామకృష్ణ_ వివేకానంద బావ ప్రచార పరిషత్ ఐదవ వార్షికోత్సవ సందర్భంగా జనవరి 20 శనివారం రోజు ప్రజాభవన్ లో ఉదయం విద్యార్థుల సదస్సు సాయంత్రం యువజన సదస్సు కార్యక్రమం ---22న ఆదివారం ఉదయం ఉపాధ్యాయ సదస్సు, సాయంత్రం తల్లిదండ్రుల సదస్సు కార్యక్రమం నిర్వహించబడును . రామకృష్ణ- వివేకానంద బావ ప్రచార పరిషత్ ఐదవ వార్షిక వేదాంత గోష్టి బృహత్ భక్త సమ్మేళనంలో పట్టణ ప్రజలు యువతీ యువకులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు ఓరుగంటి నాగేశ్వరరావు, కామిశెట్టి నందయ్య, చిట్టెంశెట్టి అనిల్ కుమార్, నంద్యాల ఉపేందర్ రెడ్డి, సుందర రాఘవరావు, చందా ప్రసాద్,దేవరం శ్రీధర్ రెడ్డి ,శివయ్య ,వంకాయల రామలింగయ్య ,గురు స్వామి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :