సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : కాల్వ శ్రీరాంపూర్ మండలంలో భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఐ డి సి చైర్మన్ ఇద శంకర్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ దేవుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు బహిరం రమేష్ జిల్లా సేన అధ్యక్షులు సతీష్ కూస పద్మశాలి సంఘం నాయకులు సబ్బని రాయమల్లు వడ్నాల శ్రీనివాస్ గోలి రంగయ్య గోలి శ్రీకాంత్ నరేష్ మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
-----------------------
Admin