Monday, 27 July 2026 04:20:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నమోదు చేసుకోవాలి.... -ఎంపీడీవో

Date : 21 May 2023 02:31 AM Views : 507

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ కూలీలందరూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద బ్యాంక్ లో 20 రూపాయలు సంవత్సరానికి చెల్లించాలి కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరికీ ఈ బీమా పథకం గుర్తిస్తుంది ఎంపీడీవో పోలప్ప పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ ఈ బీమా పథకం ముఖ్య ఉద్దేశం ప్రమాదవశాత్తు అంగవైకల్యం జరిగిన వారికి లక్ష రూపాయలు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది కావున ప్రతి ఒక్కరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ కలిగిన బ్యాంకులో ఈ బీమా చేయించాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. 18 నుండి 70 సంవత్సరాల వరకు కలిగిన వారు అర్హులు బ్యాంకుల నందు పేరు నమోదు చేయించుకుని ఆ బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు చెల్లించాలి. ఈ బీమా జూన్ ఒకటో తేదీ నుండి మే 31 వరకు ఒక సంవత్సరం గా తీసుకుంటారు.కావున ఉపాధి హామీ కూలీలందరికీ ఈ సురక్ష బీమా యోజన కింద నమోదు చేయించాలని ఎంపీడీవో పొలప్ప పేర్కొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :