Monday, 27 July 2026 03:18:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హత్యా రాజకీయాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి...

Date : 02 November 2023 11:06 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కి వినతి పత్రం అందించిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హుజూర్ నగర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర ప్రతిపక్షపార్టీ లు ఓటమి భయంతో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులపై జరుపుతున్న దాడులు,హత్యా ప్రయత్న హింసా రాజకీయాలకు వ్యతిరేకంగా తగిన చర్యలను తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ నర్సింగ్ వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి పిచ్చయ్య, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ రాంరెడ్డి, యువజన కమిటీ అధ్యక్షులు సోమగాని ప్రదీప్ గౌడ్, కౌన్సిలర్లు కే ఎల్ ఎన్ రావు, దొంగరి మంగమ్మ వీరారెడ్డి, కొమ్ము శ్రీను, నాయకులు బోనాల అనిత లక్ష్మారెడ్డి, యువజన నాయకులు పిన్నెని సంపత్ (దళపతి), మేరీగ సాయి, ఊదారి మురళీకృష్ణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :