సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ లా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటించిన బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గా ఉందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.బడ్జెట్ పై స్పందించిన ఆయన గత ఏడాది బడ్జెట్ లో ప్రకటించిన ఎనభై వేల ఉద్యోగాల ప్రక్రియ నేటికి ప్రకటనలకే పరిమితమైందని,నేటికి ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇవ్వలేదని,టీచర్ల ఎంపిక ప్రక్రియ టెట్ కే పరిమితమైందని,బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని,బడ్జెట్ లో ముస్లిం,క్రిస్టియన్ మైనార్టీలకు 12 శాతం నిధులు కేటాయించే అవకాశం ఉన్న ఆవిధంగా నిధులు కేటాయించలేదని,విద్యా రంగానికి సరైన నిధులు కేటాయించలేదని,గిరిజన బంధుకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని విమర్శించారు....
-----------------------
Admin