Monday, 27 July 2026 02:39:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ ఇంట్టింటి ప్రచారం...

Date : 03 July 2023 08:11 AM Views : 757

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలో మహా జన్ సంపర్క్ యోజనలో భాగంగా మండల అధ్యక్షులు దుండిగాల యల్లయ్య అధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా "మేరే బూత్ సబ్సే మజ్బుద్ - ఇంటింటా బిజెపి" కార్యక్రమంలో మండలంలోని, మట్టపల్లి, సుల్తాను పుర్ తండా, అల్లిపురం, వర్ధపురం, యతవాకిల్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటన జరిపి, ఇంటింటా నరేంద్రమోడీ గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి హుజూర్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి , విస్తారక్ తాడువాయి నాగరామకృష్ణ నాయకులు మంద వెంకటేశ్వర్లు కలిసి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి బిజెపి ఏకైకమైన మార్గమని ప్రధాని నరంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం ఎంతో శ్రేయస్కరం నిధులు ఇస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేకే మోడీ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మోడీ 9 ఏళ్ల పరిపాలనను ప్రజలకు వివరిస్తూ వాళ్ల యొక్క అభిలాషను వ్యక్తపరిచారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :