సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఆత్మకూరు మండలంలోని బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లేతకుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినారు వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమే గెలవాలని వారు అన్నారు కాంగ్రెస్ పాలనను ప్రజలు సీదరించుకుంటున్నారు పోటీ చేసే అభ్యర్థులను సన్నద్ధం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin