Sunday, 26 July 2026 02:49:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజేపి చలో లక్ష్మీ దేవిపల్లి... పెద్ద ఎత్తున వాహనాల ర్యాలితో తరలి వెళ్ళిన నేతలు...

Date : 06 August 2023 07:32 AM Views : 401

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో చలో లక్ష్మీదేవి పల్లి ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బిజెపి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడికి తరలివచ్చారు భారీ వాహనశ్రేణితో చౌరస్తా నుండి ప్రదర్శనతో బయలుదేరారు ఈ సందర్భంగా ఓ వాహనంపై ఖాళీ కుర్చీలో కేసీఆర్ చిత్రపటాన్ని పెట్టి ఊరేగించుకుంటూ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ స్థలం వద్దకు చేరుకుంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ఆందోళన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ర్యాలీలో పాల్గొన్న టి. ఆచారి, మాజీ ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డి, హాజరయ్యారు. అదేవిధంగా స్థానిక నేతలు బిజెపి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ విజయ్ కుమార్, సీనియర్ నేతలు అందే బాబయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా పెద్ద ఎత్తున శ్రేణులు హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: