Sunday, 26 July 2026 12:28:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోదాడలో పశువుల కొవ్వు నుండి నూనె తయారు చేసే వక్తి పై కేసు నమోదు ...

Date : 20 April 2024 02:44 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణ కేంద్రంలోని మటన్ మార్కెట్ లో షేక్ యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నిర్వహిస్తూ రోజూ మిగిలిపోయిన మాసాన్ని కొవ్వులను ఇంటికి తీసుకుపోయి నూనె తయారు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందటంతో సిఐ రాము ఆధ్వర్యంలో రైడింగ్ చేసి 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక్కడ తయారు చేసిన నూనెను హైదరాబాదుకు తరలిస్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం యాదుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :