సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : రేగొండ మండలం, జూబ్లీనగర్ గ్రామ వాస్తవ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తరుణ్ యాదవ్ నేడు కాంగ్రెస్ పార్టీ వీడి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు... ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు యాదగిరి,సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,రవి, శ్రీనివాస్,యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter