సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : వజ్రపు కొత్తూరు మండలం అమలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల విద్యార్థి విద్యార్థినులను ఉద్దేశించి నేటి బాలలే రేపటి పౌరులు అన్న చందంగా మీరు ఉండాలి పెద్దలను గౌరవించాలి గౌరవం ఇవ్వాలి అలానే గౌరవమును తిరిగి పొందేలా నేటి యువత ఎదగాలి తల్లి తండ్రీ గురువు వీళ్ళ నీ దైవం కన్న ఎక్కువగా ప్రేమించాలి తప్పు దోవ పట్టకుండా మంచి మార్గాన ఎలా నడవాలో తెలుసుకొని దిశా నిర్దేశం చేసుకొని మంచిని మార్గానికి స్వాగతం పలకాలి చేడు నుండి దూరం అవ్వటానికి వ్యక్తిత్వ వికాసం వివరించి యువత ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో వివరణ ఇచ్చారు.పిలిచిన వెంటనే 80 కిలో మీటర్లు దూరం వొచ్చి పిల్లలకి ఎలా ఉండాలో దిశా నిర్దేశం చేసినందుకు స్కూల్ యాజమాన్యం ప్రెత్యేక అభినందనలు తెలిపారు...
-----------------------
Admin