Monday, 27 July 2026 07:11:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలుకై బిసి నాయకుల సమావేశం...

Date : 20 August 2023 12:40 AM Views : 409

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : గాంధీ భవన్‌లో సీనియర్ బిసి నాయకులు కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే ఆశావాహులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో ముందుగానే పీసీసీ స్పష్టం చేయాలని బీసీలకు కేటాయించిన సీట్లలో బీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలనే డిమాండ్ లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా బీసీలకు తగినన్ని టికెట్లు కేటాయించేలా పీసీసీ, ఏఐసీసీ జోక్యం చేసుకోవాలని, ఇతర సామాజిక వర్గాలైన ఎస్సీ, ఎస్టీ నేతలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినట్టుగా బీసీ నేతలను అధిష్ఠానం పిలిచి మాట్లాడాలని బిసి ఆశావాహ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కార్, మరియు అనిల్ కుమార్, చెరుకు సుధాకర్ రాష్ట్ర బిసి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :