సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ శివారులో అతివేగంతో బైక్ ని ఢీ కొట్టిన మట్టి టిప్పర్, బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి , కొడుకు అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు.తండ్రి స్వల్ప గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు . చింతలపాలెం మండలం చింత్రియాలలొ మట్టి లోడ్ చేసుకునేందుకు వెళ్తుండగా ఘటన అతివేగంతో టిప్పర్ కూడా బోల్తా.. ఇట్టి విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మఠంపల్లి పోలీసులు తెలిపారు
-----------------------
Admin