సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లు దినసరి ఉద్యోగుల సమ్మెకి సంగిభావం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ తెలిపారు,ఈ కార్యక్రమములో ఎడవల్లి మాట్లాడుతూ టి ఆర్ యస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోడీ వైఖరి నశించలి కేవలం మాటలకు తప్ప చేసే పనిలో చిత్తశుద్ధి లేదు తక్షణం హాస్టల్ మరియు ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన డైలీవెజ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి,అర్హులు కానీ వారందరినీ టైమ్ స్కెల్ ఇవ్వాలి మరియు 30%పి ఆర్ సి అలుపుతూ 5 వ తేదీ నెల జీతాలు చెల్లించాలి,డైలివేజర్ వర్కర్ చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి,సెలవులతో కూడిన 12 నెలల వేతనాలు ఇవ్వాలి,స్త్రీలకు ప్రసూతి సెలవు ఇవ్వాలిని టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టి ఆర్ యస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-----------------------
Admin