సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమంద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి పిలుట్ల రఘు బహుజన సమాజ్ వాది పార్టీ రాపోలు నవీన్, స్వతంత్ర అభ్యర్థులు చిలక కిషోర్, చికూరి లీలావతి, కర్నాటి వెంకటేశ్వర రెడ్డి, ఎన్ని పినేని సంపత్ కుమార్, దేశ గాని సాంబశివ గౌడ్ తదితరులు నామినేషన్ వేశారు...
-----------------------
Admin