సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండల కేంద్రంలోని అంజనీ ఫ్యాక్టరీ సంబంధించిన సి ఎస్ ఆర్ ఫండ్స్ విషయంలో ప్రతి సంవత్సరం 20 నుంచి 50 లక్షల రూపాయల వరకు తప్పుడు ఖర్చుగా చూపిస్తుంది.అదేవిధంగా మండల కేంద్రంలోని సీత మెమోరియల్ స్కూల్ ఎటువంటి ఉచిత విద్య మరియు ఫీజుల్లో ఎటువంటి రాయితీలు లేకుండా తల్లిదండ్రుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అంటూ 20 నుంచి 50 లక్షల వరకు సి ఎస్ ఆర్ ఫండ్స్ కింద సీత మెమోరియల్ స్కూల్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందని ఇలా నిధులు దుర్వినియోగం చేస్తు ప్రతి సంవత్సరం చెన్నైకి 20 లక్షల నుంచి 40 లక్షల వరకు సిఎస్ఆర్ నిధులు పోతున్నాయని ఇంతవరకు చింతలపాలెం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ గాని,కనీసం మెడికల్ క్యాంపు ఒకటి కూడా నిర్వహించలేదని ఇప్పటికైనా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సి ఎస్ ఆర్ నిధులను గ్రామ అభివృద్ధి కొరకు ఉపయోగించాలని నిధులకు సంబంధించిన దుర్వినియోగ పత్రాలను దరఖాస్తు ఫారం తో పాటు జత చేర్చడం జరిగినదని వెంటనే స్పందించి అంజని ఫ్యాక్టరీ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చింతలపాలెం గ్రామానికి చెందినటువంటి...
-----------------------
Admin