సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండల కేంద్రంలోని దేశాయిపల్లి, లక్ష్మీపురం వెళ్లే రోడ్డులో మొత్తం గృహంలా మారిపోయి రోడ్డుకు ఇరువైపులా చెట్లతో నిండిపోయినది, దుగ్గొండి మండల కేంద్రం నుండి మొదలుకొని లక్ష్మీపురం ఊరి వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్ల పొదలు నిండుగా ఉన్నాయి, ఈ రోడ్డు మార్గం ద్వారా జిల్లా కేంద్రానికి వెళ్లాలన్న ఈ మార్గంలోనే వెళ్లాలి ఈ రోడ్డు మార్గాన వాహనాలు నిత్యం తిరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా అధికారులు ఈ చెట్లను తొలగించడం లేదు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఈ రహదారిపై ఉన్న చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు,
-----------------------
Reporter