Sunday, 26 July 2026 06:11:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాటు సారా సావరాలపై ఎక్సేంజ్ పోలీస్ దాడి...

Date : 22 November 2023 12:07 PM Views : 355

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎక్సైజ్ డి టి ఎఫ్ సూర్యా పేట వారు గత మూడు రోజులు గా సంయుక్తంగా నిర్వహించిన దాడులలో పలు బెల్ట్ షాప్స్ తో పాటు ,సారా సరఫరా చేస్తున్న వ్యక్తుల ను అరెస్ట్ చేసి 11 కేసు లు నమోదు . చేశారు. 2,బైక్ లను 64లీటర్ల సారా 35 లిక్కర్,10 బీరు బాటిళ్ల ను 3200 లీటర్ల బెల్లం వాష్ స్వాధీనం చేసుకున్నారు. సారా నియంత్రణ దాడులు మఠం పల్లి మండలంలోని కొత్త తండా కు చెందిన బానోతు సైదా 20 లీటర్ల సారా తరలిస్తుండగా సారా తో పాటు హోండా ఆక్టీవా* బైక్ ను సీజ్ చేయడమైనది. అదే గ్రామానికి చెందిన బానోతు హేమ సారా తరలిస్తుండగా 16 లీటర్ల సారా తో పాటు అతని వాహనం హీరో ప్యాషన్ ప్లస్ ను సీజ్ చేయడమైనది. పలు తండాలు,గ్రామాల్లో సారా విక్రయిస్తున్న 4 గురి ని అదుపు లోకి తీసుకోవదమైనది.వీరందరి పై కేసు లు నమోదు చేసినట్లు తెలిపారు. బెల్ట్ షాప్స్ పై దాడులు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో తనిఖీ లు నిర్వహించి 35 లిక్కర్ బాటిళ్లు మరియు 10 బీరు బాటిళ్లు ను స్వాధీనం చేసుకోవడం జరిగింది అని నక్కగూడెం, మెల్లచెర్వు, రఘునాథపాలెం, హుజూర్ నగర్ రామాపురం గ్రామాల్లో దాడులు నిర్వహించి కేసు లు నమోదు చేయడమైనది. అదే విధంగా కొత్త తండా,వెల్లటూర్ కాలనీ, ఎర్రకుంట తండా ,బిల్యాణాయక్ తండా, కొత్త తండా శివార్లలో చెందిన పొల్లాల్లో దాచి ఉంచిన 3200 లీటర్ల బెల్లం వాష్ ను ధ్వంసం చేయడ మైనది. ఇట్టి దాడుల్లో, డి టి ఎఫ్ సూర్యాపేట తో పాటు ఎస్ ఐ లు వెంకన్న ,దివ్య,జగన్మోహన్ రెడ్డి లు సిబ్బంది నాగయ్య ,రవి,నాగరాజ్, నరేష్,ప్రవీణ్, నాగమణి, దనుంజయ్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: