Monday, 27 July 2026 03:24:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం వరద బాధితులకు సూర్యాపేట "బాప్టిస్ట్ స్త్రీల సమాజం" ఆధ్వర్యంలో నిత్యవసర వంట సరుకులు సరఫరా...

Date : 07 September 2024 08:24 AM Views : 523

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కాకవికలమైన ఖమ్మం నగరంలో ని వరద బాధితులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని *సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం అధ్యక్షురాలు పెదపంగు కవిత ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు వారం రోజులకు సరిపోను నిత్యవసర వంట సామాగ్రిని అందజేసేందుకు చర్చి నుండి ఖమ్మం నగరానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా *సెంటినరీ బాప్టిస్ట్ చర్చి స్త్రీల సమాజం అధ్యక్షురాలు పెదపంగు కవిత*సంఘా కాపరి ప్రభుదాస్ లు మాట్లాడుతూ సమాజ సేవలో స్త్రీల సమాజం ముందు వరుసలో ఉంటుందన్నారు. వరద ప్రభావంతో సర్వం కోల్పోయిన ప్రజలకు తమ వంతు సహాయంగా 100 కుటుంబాలకు వారం రోజులకు సరిపోను వంట సామాగ్రిని అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని అందించాలని ఆమె కోరారు. వంట సామాగ్రితో తరలి వెళ్తున్న వాహనాన్ని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరి యం.ప్రభుదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటినరీ బాప్టిస్ట్ చర్చి అధ్యక్షుడు జాన్ సుమిత్ర, కోశాధికారి పి.హూబర్ట్. మర్రి పోలేనెస్.వల్దాస్ ఉపేందర్ శ్రీనివాస్ సెంటినరీ బాప్టిస్ట్ స్త్రీల సమాజం ఉపాధ్యక్షురాలు బొజ్జ విజయ సైమన్, కార్యదర్శి సువార్త రత్నం, సహాయ కార్యదర్శి వల్దాస్ అరుణ, కోశాధికారి తులసి జఫన్య, ఆదరణ ప్రాజెక్టు లీడర్ జి శాంత, బైబిల్ ఉమెన్స్ జలగం ఎలిజిబెత్, కొండ రాణి, గోగుల కలమ్మ, దైద రమణ, చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :