సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం టి.ఎం.ఆర్.పి.ఎస్ నియోజకవర్గ అధ్యక్షులుగా పిడమర్తి వెంకటనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీను జాతీయ ప్రధాన కార్యదర్శి చింతబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అధ్యక్ష పదవి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షులు పనిదల రవికుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లేటి లక్ష్మణ్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు .ఇట్టి అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్నకు శీనన్నకు వెంకట్ నారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు .మాదిగ జాతి కోసం అన్నివేళలా అందరికీ సహకరిస్తారని వీళ్ళ ఆధ్వర్యంలో వీరు నాకు ఇచ్చిన పదవునికి కట్టుబడి ఉంటానని పేదవారికి అండగా నిలబడి నా జాతి ఉనికిని కాపాడతారని నాకు ఈ పదవి ఇచ్చిన అధ్యక్షులకు హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.
-----------------------
Admin