సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రేమ కరుణ, ద్వారా మానవాళిలో ఆనందం నింపిన ఏసుక్రీస్తు జన్మదినం అందరికీ ఆదర్శం అని క్రిస్మస్ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం సంతోషం ఐక్యమత్యం మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin