సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఏటూరు నాగారం పెట్రోల్ బంక్ వద్ద కారు బైక్ ఢీకొన్నాయి, కారు వివరాలు తెలియాల్సి ఉంది. ద్విచక్ర వాహనం మాత్రం గుమ్మడిదొడ్డి వాసిగా సంఘటన స్థలంలో స్థానికులు గుర్తించారు ద్విచక్ర వాహనం మోడల్ Ns Pulsar 200 cc ..
-----------------------
Admin