సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వర్ధన్నపేట నియోజకవర్గ మండల కేంద్రంలో DCCB బ్యాంక్ వర్ధన్నపేట్ శాఖ నూతన భవన ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ గారు ఉమ్మడి జిల్లా DCCB బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు ఆరూరి రమేష్ గారితో పాల్గొన్న జిల్లా మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు...
-----------------------
Admin