సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనసూయ పై చర్య తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ డిమాండ్ చేశారు. బీసీ బాలికల వసతి గృహంలో పారామెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సంధ్య ను హాస్టల్ నీ సందర్శించడానికి వచ్చినటువంటి అధికారి నీకు క్రమశిక్షణ లేదు నాకు నమస్కారం పెట్టవ నేను ఒక జిల్లా అధికారిని అంటూ విద్యార్థిని జుట్టు పట్టుకొని ముఖంపై విచక్షణా రహితంగా విద్యార్థులపై దాడి చేసింది అందరు విద్యార్థుల భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థి వైద్యం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలి వెళ్ళింది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి అధికారిపై విచారణ చేసి తక్షణమే సస్పెండ్ చేయాలి...
-----------------------
Admin