Sunday, 26 July 2026 08:56:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దివ్యాంగుల పై దాడి చేసిన పోలీస్ అధికారులను కఠినంగా శిక్షించాలి... -సతీష్ గుండపునేని

Date : 25 December 2022 10:49 AM Views : 1036

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో తోపుడు బండి పై పొట్ట కూటు కోసం టిఫిన్ సెంటర్ నడుపుతున్న దివ్యాంగుడు విజయ్,పోలీస్ అధికారిని టిఫిన్ బిల్లు అడిగినందుకు విచక్షణ కోల్పోయి దివ్యాంగుడి పై దాడి చేసి గాయపరిచిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితున్ని శనివారం పరామర్శించిన టీవీపీఎస్ సభ్యులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దివ్యాంగుల పై దాడి చేసి గాయపరచడమే ఫ్రెండ్లీ పోలీస్లా అని, ఖచ్చితంగా ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటివి దాడులు పునరావృతం కాకుండా, దాడి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా పోలీస్ వ్యవస్థపై సామాన్యులకు సైతం నమ్మకం కలిగించాలన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో కళా బాబు రెడ్డి, గట్ల రమేష్, సున్నం కరుణాకర్, కదలి సాయిబాబా, కాటి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :