Monday, 27 July 2026 06:20:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సూర్యాపేట లైన్ మెన్ వింత ప్రవర్తన ఇష్ట రాజ్యం గా కరెంట్ ఏ ఈ ప్రవర్తన...

Date : 08 February 2024 02:20 PM Views : 323

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేటలో గతంలో కూడా ఇలా చెప్పకుండా చేసి వీధి దీపాల మరమత్తులు చేస్తుంటే మున్సిపల్ లైట్ లైన్ మెన్ కింద పడి నడుములు విరగటనికి కారకుడు. ఏరియా హాస్పిటల్ దగ్గర ఒకరి ఇంటి లైన్ పవర్ రావటం లేదు అంటే అజాగ్రత్త గా వ్యవహరించి ఒకరికి కరెంట్ షాక్ కొట్టేలా చేసి తప్పు అయింది అని చెప్పిన లైనేమెన్ చారీ, హెల్పెర్ సతీష్. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఎంత మంది ప్రాణాలు తీస్తారు అంటూ జనాల గగ్గోలు.అడిగినంత ఇవ్వలేదు అని తల్లగడ్డ లైన్ మెన్ నీ వేరే దగ్గర కి బదిలీ చేపించన కరెంట్ ఏ ఈ.ఎస్ పి ఆఫీస్ దగ్గర లైన్ వేయటానికి లంచం తీసుకున్నట్టు సమాచారం డి ఈ అండ తో చెలరేగుతున్న ఎ ఈ.ఈ రోజు కూడా ట్రాన్స్ఫార్మర్ వేస్తూ సమచారం ఇవ్వకపోవడం తో చీకటి మయం అయిన వీధులు. అడిగిన నికు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తలపోగరు సమాధానం ఇస్తున్న లైన్ మెన్. కరెంట్ ఏ ఈ అవగాహన లేమితో ఇందిరమ్మ కాలనీ 3 వ విడత నుండి ఎస్ వి ఇంజినీరింగ్ కాలేజ్ వరకు ఇబ్బంది పడుతున్న వినియోగదారులు.రోజుకు ఒక 5 సార్లు అయిన కరెంట్ పోవాల్సిందే అయిన చర్యలు శూన్యం. ఒక పక్క ప్రభుత్వ దావాఖన, పాలిటెక్నిక్ కాలేజీ,లేడీస్ హాస్టల్ చీకటి మయం చేసి ఏమైనా ఇబ్బందులు వస్తె ఎవరు బాధ్యులు అని ప్రజలు నిలదీత.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :