సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోగాల అన్ని గ్రామాల లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థినీ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నుల మరియు మిఠాయిలు పంపిణీ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు బాషిద్ సుభాని అస్లాం జహీర్ నజహర్ ఇజాహిద్ కాజా ముస్తఫా యాఫ్రీత్ రఫీ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
-----------------------
Admin