సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పాల్వంచ పట్టణంలో మచ్చా శ్రీనివాసరావు, సారధ్యంలో నిర్మాణం గావించి ఎందరో భక్తులకు ధార్మిక చింతన కలిగించేలా నిర్మించిన చింతలచెరువు ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో హైదరాబాద్ వాస్తవ్యులు రామచంద్ర సాయి మహాసంకల్పంతో కోటి పార్థీవ శివలింగాల అభిషేకం లో భాగంగా.... ఆదర్శమహిళాసేవా సంఘం... వ్యవస్థాపకులు శ్రీమతి కంచర్ల విమల ఆధ్వర్యంలో అరుదైన మహా మహిమాన్వితమైన ఈశ్వర సేవాభాగ్యం తమ మిత్రమండలికి దక్కాలనే ఆశయంతో*శ్రీ శ్రీ శ్రీ విజయానంద గురు సేవాసమితి వారితో సంప్రదింపులు జరిపి ఈ నెల 31/8/2023 నుండి30/9/2023 వరకు తేదీ గురువారం ఉదయం10;30 నుండి (కాశీలో జరిగే కోటి పార్థీవ శివలింగాల అభిషేకం )మీ స్వహస్తాలతో తయారు గావించిన వాటిని కూడా అందించాలనే తపనతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కావునా భక్తులైన మహిళలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో శివలింగాలు తయారు కు సిద్ధం కావాలని హృదయ పూర్వకంగా కోరడమైనదిఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త మచ్చా శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు శ్రీ జితేంద్ర సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నారు...
-----------------------
Admin