Sunday, 26 July 2026 09:48:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భద్రాచలంలో బెల్ట్ షాపులను వెంటనే సీజ్ చేయాలి...

Date : 18 January 2023 01:21 AM Views : 636

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలంలో ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి విచ్చలవిడిగా నడుపుతున్న బెల్ట్ షాపులను వెంటనే సీజ్ చేయాలి అసలు బెల్ట్ షాపులకు పర్మిషన్ లేకున్నా భద్రాచలంలో బార్ షాపుల యాజమాన్యాలు సిండికేట్ ఏర్పడి ఐటీడీఏ రోడ్ బార్ షాప్ వెనక భాగంలో ఒక సిండికేట్ ఆఫీసుఏర్పాటు చేసుకొని అక్కడ ఎక్కువ మొత్తంలో మద్యం నిల్వ ఉంచుకొని అక్కడ నుంచి బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. దీనివలన సామాన్య జనం చాలా దోపిడీకి గురవుతున్నారు. అంతేకాకుండా భద్రాచలంలో గుడి దగ్గర స్కూల్స్ దగ్గర హాస్టల్స్ దగ్గర ఎక్కడబడితే అక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. దీనివలన చిన్న పిల్లలు స్టూడెంట్స్ మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ అధికారులు వీటిపై చర్యలు తీసుకోకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో రేపటినుండి దశల వారి కార్యక్రమాలు చేయడమే కాకుండా రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతుందని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అల్లాడి పౌల్ రాజ్ తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: