సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి శివాజీ నగర్ గ్రామానికి చెందిన గుండెకారి శైలజ రాజు కూతురు అక్షర పుష్ప ఫలలంకరణ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంగోలి రాజేశ్వరరావు యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకిన్ నాగరాజు మండల నాయకులు అజ్మీర తిరుపతి మండల యూత్ నాయకులు కొలుగూరి సుమంత్ మోర్తాల గణేష్ ముర్తల కర్ణాకర్ గ్రామ పార్టీ అధ్యక్షులు భూసారి రామారావు రాజేశ్వరరావు రవి డోకిల మణిదీప్ మలాలరావు రంజిత్ స్వామి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter