Sunday, 26 July 2026 11:51:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎస్సీ వర్గీకరణ కై రిలే నిరాహార దీక్షలు...

Date : 10 September 2023 09:11 AM Views : 309

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారం ఎమ్మార్పీఎస్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కొండపల్లి ఆంజనేయులు మాదిగ ఈ దీక్షను ప్రారంభించారు.ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఈనెల 18వ తారీకు నుంచి జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బిజెపి పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి 9 సంవత్సరాలు గడిచిన వర్గీకరణ పై పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరిగిన వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టలేదు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెట్టాలని హుజూర్ నగర్ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు . హుజూర్ నగర్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్.ఎం ఎస్ పి ఇంచార్జి కొండపల్లి ఆంజనేయులు మాదిగ మాట్లాడుతూ తొమ్మిదవ తారీకు (నేటి)నుండి 22 తారీకు వరకు కొనసాగుతుంది పదో తారీకు నుండి అన్ని మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కలలు కంటుంది ఆ కలలు నిజం కావాలంటే మాదిగల షెడ్యూల్ కులాల ఆకాంక్ష నెరవేర్చి కుంటే బిజెపి ప్రభుత్వంను వాడవాడల అడ్డుకుంటాం.అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఎస్ సి కులాల ఆకాంక్ష వర్గీకరణ బిజెపి ప్రభుత్వం చేస్తే ఆకాంక్ష నెరవేరుద్ది వర్గీకరణ చేయకపోతే మాదిగ పల్లెలకు వస్తే అడ్డుకుంటాం అని హెచ్చరించారు .కాంగ్రెస్.ఎంపీ లు కూడా బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచి షెడ్యూల్ కులాల కోరిక నెరవేర్చాలని డిమాండ్ చేసినారు ఇట్టి దీక్షలు కూర్చున్న వారు బచ్చలకూరి ప్రసాద్ మాదిగ ఎంఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు. కస్తాల శ్రావణ్ కుమార్ కౌన్సిలర్ హుజూర్ నగర్,కస్తాల వెంకటేశ్వర్లు మాదిగ ,మఠంపల్లి మండల ఎం ఎస్ పి అధ్యక్షులు. మాదాసు గోపి మాదిగ హుజూర్నగర్ మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్. బండారు వీరబాబు మాదిగ మేళ్లచెరువు మండల అధ్యక్షులు ఎమ్మార్పీఎస్. అరిగెల సైదులు మాదిగ మేళ్లచెరువు మండల ప్రధాన కార్యదర్శి ఎంఆర్పిఎస్. అవిరేని మహేష్ హుజూర్నగర్ మండల ప్రధాన కార్యదర్శి.ఎంఆర్పిఎస్ కస్తాల యాకోబు. నందిగామ నరేందర్. మాతంగి లక్ష్మీనారాయణ.గుండె పొంగు బద్రి. కష్టాల శ్రీకాంత్. రణపొంగు అఖిల్ ఆర్ ఎం పి. డివిజన్ ప్రెసిడెంట్ మనసూరి ఆలీ. ఎస్ వెంకటేశ్వర్లు మండల సెక్రెటరీ. ఒగ్గు విశాఖ ఎంజెఎఫ్ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: