Monday, 27 July 2026 03:40:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చెన్నారి గూడెం గ్రామంలో డా. బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

Date : 15 April 2024 07:24 AM Views : 515

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కమతం కొండయ్య మాట్లాడుతూ రాజ్యాంగ రూపశిల్పి అని, అణగారిన వర్గాలలో,సాంఘీక, రాజకీయ చైతన్యం తెచ్చిన, నిత్య సమర శీలి అని, భవిష్యత్తు తరాలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, అంబేద్కర్ కొందరి వాడు కాదు , అందరివాడని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమతం కొండయ్య, మాతంగి వీరబాబు, కాంపాటి పరశురాములు, మాతంగి సైదులు, మాతంగి ఉదయ్ కుమార్, కాంపాటి సందీప్, మాతంగి వీరస్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థులు గ్రామపంచాయతీ కార్యదర్శి పూల శ్రీనివాసరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :