సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు లారీ యాక్సిడెంట్ కారణంగా తీవ్రంగా దెబ్బలు తగిలాయి కడుపులో పేగులు డామేజ్ అయ్యాయి మరియు గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న బొజ్జ మాధవి ఈ రెండు కుటుంబాలు పేద కుటుంబాలు ఈ విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువసేన ట్రస్ట్ వారు వైద్య ఖర్చు నిమిత్తం తిరుమల వెంకటేశ్వర్లకు 4000 బుజ్జా మాధవికి 4000 ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన ట్రస్టు ప్రెసిడెంట్ శనగ మల్లేష్ మరియు ట్రస్ట్ సభ్యులు పుట్టి రాజేష్ పొందు చిట్టిబాబు బర్ల బాబు ట్రెజరర్ పిల్లి లాలయ్య సెట్టి గోపి బొజ్జా బొజ్జయ్య పెరుమాళ్ళ అరవింద్ బొజ్జ సుమంత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin