సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించిన నర్సంపేట పట్టణ బిజెపి నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ..... భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన బిజెపి నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు గూడూరు సందీప్ రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ గారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచందర్ రెడ్డి గారు, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిల్ల రామచందర్ ,సీనియర్ నాయకులు గాదగోని అనిల్ ,గోలి యుగేందర్ ,బచ్చు వెంకన్న పట్టణ ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ జిల్లా నాయకులు సమ్మయ్య పోనుగోటి రవీంద్ర చారి,ముత్యాల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్ ,కాసుల నాగేంద్రబాబు, వరంగటీ రాజ్ కుమార్ , బిజెపి పట్టణ కార్యదర్శి చేను నరేష్ కోశాధికారి తవటం నిశాంత్ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు తప్పెట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin