సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం సర్కార్ టీవీ న్యూస్ 15-08-2023. అన్నపురెడ్డిపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ షాహీన. 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి జండా వందన కార్యక్రమం నిర్వహించినరు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది మండలం లోని పెద్దలు మరియు ఆ పరిధిలోని పాఠశాల విద్యార్థులు పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
-----------------------
Admin