సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ అరుగుల చిన్నయ్య మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలు కొనియాడారు విద్య అనేది నేటి సమాజంలో చాలా కీలకమైనది విద్య ద్వారానే సమాజము దేశము ప్రపంచం బాగుపడుతుందని అంబేడ్కర్ చెప్పిన దిశా నిర్దేశాలను గూర్చి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin