Sunday, 26 July 2026 11:01:06 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిరుపేద ఆడబిడ్డ చదువు ఖర్చంతా భరిస్తా... -మఠం పల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి

Date : 18 June 2023 01:25 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధలోని మేళ్లచెరువు గ్రామానికి చెందిన మాడుగుల కావ్య తల్లి యేసుమని పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతుండటంతో మఠంపల్లికి చెందిన వారి బంధువుల ద్వారా మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి ని సంప్రదించగా.వారు వెంటనే స్పందించి ఆట్టి ఆడపిల్లను నా సొంత ఖర్చులతో పూర్తిగా చదివించే బాధ్యతను నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మఠంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బూసిపల్లి వెంకటరెడ్డి, పలువురు గ్రామస్తులు, పాపకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :