సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలోని సుందరయ్య కాలనీలో గత కొన్ని రోజులుగా వున్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యలయం వద్ద కాళీ బిందెలతో నిరశన వ్యక్తం చేశారు. మోటారు బోరు రిపేరు చేయించి నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపిడిఓ పోలప్పకు వినతి కోరారు. తక్షణమే స్పందించి స్థానిక సర్పంచ్, ఎంపిడిఓ ఇరువురు మోటారు బోరు మరమ్మత్తులు చేయించి నీటి సౌకర్యం కల్పించడంతో పాటు, కాలనీలో వున్న విద్యుత్ సమస్యను ఏ ఈ రామసురారెడ్డి అధ్వర్యంలో పరిష్కరించినట్లు ఎంపిడిఓ పొలప్ప తెలిపారు...
-----------------------
Admin