Monday, 27 July 2026 04:29:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎక్సైజ్ దాడులలో ఆటో స్వాధీనం 800కేజీ ల బెల్లం పట్టివేత ఇరువురు అరెస్ట్...

Date : 17 October 2023 01:03 AM Views : 212

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చర్ల గ్రామం చెందిన అనిల్ షేక్ మౌన లను చెందిన ఆటోలో బెల్లము పళ్ళు తండాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా ఎక్సైజ్ సిబ్బంది జరిగిన దాడిలో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని ప్రశ్నించగా నేరేడు చర్ల వీటి బేకరీ , కిరాణం యజమాని అయిన రాంబాబు తో కలిసి హైదరాబాద్ నుండి బెల్లం తెప్పించి సరఫరా చేస్తున్నారని అంగీకరించను వెంటనే సదురు రాంబాబు ను అదుపులో తీసుకొని ప్రశ్నించగా గోడములో 35 కాటన్ల బెల్లం సాధనం చేసుకోవడం జరిగింది.ఆటోలో తరలిస్తున్న 5 కాటన్ తో పాటు మొత్తం 40 కాటన్ బెల్లం 800 కేజీలు మొత్తం స్వాధీనము చేయడం జరిగింది గౌట్ రెవల్యూషన్ ఆర్డర్ 1969 ఉల్లంఘించి తండాల సారా తయారీ చేస్తున్న ముందుగా తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది సాగర్ సిమెంట్ ఎదురుగా బెల్ట్ షాప్ నిర్వాహకుడని షాపులు నివారణ నుండి లిక్కర్ 20 సీసాలను నాలుగు లీటర్స్ నాటు సారా లోని స్వాధీనం చేసుకున్నారు దాడులలో ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి వెంకన్న సిబ్బంది నాగయ్య ప్రవీణ్ రెడ్డి రవి నాగరాజు ధనుంజయ్ నరేష్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :