సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు / తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా "విద్యా దినోత్సవంనుపురస్కరించుకొని సూర్యాపేట జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డును పాలకవీడు ఎంఈ ఓ, పానుగొతు చతృనాయక్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, చేతుల మీదుగా అందుకొని ఘన సన్మానం పొందారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు,రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ ,జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, జడ్పీ సీఈవో సురేష్ ,జిల్లా విద్యాధికారి అశోక్ , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin