Monday, 27 July 2026 05:21:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జేఈఈ అడ్వాన్స్ లో సత్తా చాటిన పిన్నెల్లి సాయి మహిత...

Date : 19 June 2023 12:44 AM Views : 790

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఆదివారం నాడు విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో పాలకవీడు మండలం బొత్తలపాలేం గ్రామానికి చెందిన పిన్నెల్లి సాయి మహిత ఓబీసీ విభాగంలో 2250 ర్యాంక్, సాధించి సత్తా చాటింది. పిన్నెల్లి సాయి మహిత, తల్లిదండ్రులు పిన్నెల్లి గోపయ్య భాగ్యలక్ష్మి లు వృత్తిరీత్యా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.సాయి మహిత ఉన్నత విద్య ఎల్బి నగర్ నారాయణ హై స్కూల్ లో చదివి పదవ తరగతి లో 10/10,ఇంటర్మీడియేట్ కుంట్లూర్ నారాయణ కాలేజ్ లో చదివి 986 మార్క్స్ సాధించడంతోపాటు ఎంసెట్ లో 1200 ర్యాంక్,జేఈఈ మెయిన్స్ లో1342 ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు,గ్రామస్తులు సాయి మహితను అభినందించారు.మున్ముందు ఉన్నత స్థానాన్ని దక్కించుకొని గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :