సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట మండలం ( డి కుమార్ రిపోర్టర్)@@@@ గత కొన్ని రోజులు క్రితం అనారోగ్యంతో మరణించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారైన దొంతి కాంతమ్మ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి
-----------------------
Reporter