సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం రెగళ్ళ గ్రామపంచాయితీ లో లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు అధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఏర్పాటు చేసిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ పాల్గొని మునియా తండా,సూర్యతండా, దుదీయాతండా,హర్యతండా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమములో ప్రతి ఇంటి ఇంటికి వెళుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క అరు గ్యారంటీ కార్డులను ప్రజలకు తెలియజేస్తూ,వారు చెప్పే సమస్యలు వింటు వారికి మనోధైర్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మి కష్టాలు తీరుతాయని ఎవరు కూడా బాధ పడవద్దు,ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అనుసరిస్తుంది గృహలక్ష్మి ప్రతి కుటుంబానికి 200వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది, ఇందిరమ్మ ఇళ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5లక్షలు అందిస్తుంది, చేయూత 4000వేల రూపాయలు నెలసరి ఫించిన్,10లక్షలు రాజీవ్ ఆరోగ్య భీమా అందిస్తుంది, రైతుభరోసా ప్రతి ఏటా రైతులకు,కౌలు రైతులకు 15000వేల రూపాయలు మరియు వ్యవసాయ కూలీలకు 12000రూ, వరి పంటకు 500రూ బోనస్, మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల 2500రూ వారి ఖాతాల్లో జమ అవుతుంది, 500రూ గ్యాస్ సిలిండర్,ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది తెలిపారు ఈ కార్యక్రమములో ప్రతి గ్రామములో ప్రజలు ఎడవల్లి కృష్ణ కి బ్రమ్మా రథం పట్టారు పూలమాలలతో సన్మానం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మా జీవితాలు మారతాయని వారి గోడు చెప్పుకున్నారు,రేవంత్ రెడ్డి నాయకత్వం బలపరుస్తూ గ్యారంటీ కార్డు కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చెరవెస్తమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు అలుపెరుగని కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం రెండే రెండు నెలల్లో సోనియమ్మ నాయకత్వంలో కేంద్రంలో,రాష్టం లో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం తధ్యంనీ ఎడవల్లి కృష్ణ తెలిపారు ఈ కార్యక్రమములో:నియోజకవర్గ బి.బ్లాక్ డెలికేట్ రాయల శాంతయ్యా,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,లక్ష్మీదేవిపల్లి మండల జనరల్ సెక్రెటరీ జక్కుల శ్రీనివాస్,చుంచుపల్లి మండల మైనార్టీ అద్యక్షులు మహ్మద్ పక్రొద్దిన్,కొత్తగూడెం పట్టణ మైనార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఖాదర్,కాంగ్రెస్ నాయకులు సాంబయ్య,దుబ్లో,బాలాజీ,జానకి రామ్,నునవత్ మురళి,దరవత్ రమేష్,మంజి,రుప్ల్ల,దేవుల,మురళి,దన్ సింగ్,అశోక్,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin