Monday, 27 July 2026 03:42:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దుమ్ముగూడెం మండలంలో ముగ్గురు మావోయిస్టు సభ్యుల అరెస్టు...

Date : 05 March 2023 04:31 AM Views : 654

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దుమ్ముగూడెం మండలంలో ముగ్గురు మావోయిస్టు సభ్యుల అరెస్టు, నిషేధిత సిపిఐ మావోయిస్టు పా ర్టీకి చెందిన ఇద్దరు పామేడు దళం సభ్యులను, ఒక సానుభూతిపరుడుని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తెలంగాణ చత్తీస్ ఘఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పైడిగూడెం గ్రామ సరిహద్దు అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు సీఆర్పీఎఫ్ 212, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ పోలీసులు కలసి సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు పామేడు దళ సభ్యులను ఒక మావోయిస్టు సానుభూతిపరుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ కాబడిన వారు సోడి కామే కొమరారం గ్రామం, సోడి బండు కొమరారం గ్రామం, చత్తీస్ ఘఢ్ రాష్ట్రం, సోడి చంటి ఫలచలమా గ్రామం కిష్టారం, (మావోయిస్టు సానుభూతిపరుడు)వీరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు కాబడిన సోడి కామే, సోడి బందు గత ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీ కామేడు దళంలో దళ సభ్యులుగా పనిచేస్తూ తెలంగాణ-చత్తీస్ ఘఢ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి అనేక సంఘటనలో పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. వీరిపై దుమ్ముగూడెం, చర్ల, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు అయ్యాయని ఎస్పీ వినీత్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :