సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 24 వ వార్డు గాజులు రాజాంబస్తి అంగన్వాడి సెంటర్ లో ఆరు నెలల వయసు పిల్లలకి అన్నప్రాసన్న బాలలకు అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్డు కౌన్సిలర్ బాలశెట్టి సత్యభామ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిల్లలకు పౌష్టికాహారం బాలింతలకు పాలు గుడ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మేడం శారద ,A W T S sk జుబేదా, యస్ కే గౌసియా,జి రాజమణి,ఆర్ సుజాత, ఆశ వర్కర్ బి గంగ, A N M సమ్మక్క ,నిర్మల మేడం తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin