సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మసీదు రోడ్డు లో జాఫర్ ( రఫీ ) ఐటిసి కర్మాగారంలో (క్యాజువల్) కార్మికుడిగా పనిచేస్తున్నాడు తన సొంత నివాసంలో హత్యకు గురి అయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బూర్గం పహాడ్ పోలీస్ వారు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin