సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ తియ్యి బ్రహ్మారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల si నరేష్ పై సస్పెన్షన్ వేటు పడింది ఈ మేరకు మల్టీ జోన్ 1 ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు గ తేడాది ఓ వ్యక్తి మిక్సింగ్ కేసులో si నరేష్ తీవ్ర నిర్లక్ష్యం చేసినట్లు ఎస్పీ దృష్టికి రాగా.. ఆయన ఉన్నతాధికారికి నివేదిక పంపారు స్పందించిన IGP SI నరేష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ వివరించారు
-----------------------
Reporter